Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు..

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు..
Gold and Silver Rates Today: నిన్నటితో (16-08-2022 మంగళవారం) పోలిస్తే బంగారం ధర రూ. 150 తగ్గింది.

Gold and Silver Rates Today:నిన్నటితో (16-08-2022 మంగళవారం) పోలిస్తే బంగారం ధర రూ. 150 తగ్గింది. ఈరోజు (17-08-2022 శనివారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.48,150 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,360గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,360గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,360గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.150 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,800 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.63,400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 57,800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(1708-2022 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story