28 Nov 2021 10:25 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(27-11-2021 శనివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది.

Gold and Silver Rates Today: వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(27-11-2021 శనివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది. ఈ రోజు(28-11-2021 ఆదివారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,040గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,140గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,230గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,340గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,320గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,690గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,140గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,140గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా రూ.700 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(28-11-2021 ఆదివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story