Gold and Silver Rates Today: ఒకే బాటలో బంగారం, వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే..

Gold and Silver Rates Today: ఒకే బాటలో బంగారం, వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(13-11-2021 శనివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ. 200 పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(13-11-2021 శనివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ. 200 పెరిగింది. ఈ రోజు(14-11-2021 ఆదివారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..46,100గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 50,180గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,280గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,280గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,250గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,180గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు స్వల్పంగా రూ. 300 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,700 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 67,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(14-11-2021 ఆదివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story