Gold and Silver Rates Today : ఇప్పుడే కొనేయండి... బంగారం, వెండి ధరలు పతనం.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today : ఇప్పుడే కొనేయండి... బంగారం, వెండి ధరలు పతనం.. మార్కెట్లో ధరలు ఇలా..!
Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే దారుణంగా పడిపోయాయి.. ఈ సమయంలోనే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే దారుణంగా పడిపోయాయి.. ఈ సమయంలోనే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

నిన్నటితో (04-01-2022 మంగళవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 350 తగ్గాయి. ఈ రోజు(05-01-2022) బుధవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,990గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,170గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,230గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 500 తగ్గాయి దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 61,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(05-01-2021 బుధవారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story