Gold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!
Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే మళ్లీ పెరిగాయి. నిన్నటితో (05-01-2022 బుధవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 250 పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే మళ్లీ పెరిగాయి. నిన్నటితో (05-01-2022 బుధవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 250 పెరిగింది. ఈ రోజు(06-01-2022) గురువారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,150గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,250గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,480గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,080గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,080గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,580గా ఉంది.
♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,950గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250గా ఉంది.
♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 400 పెరిగాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,100గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,100గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 62,300గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(06-01-2021 గురువారం )ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED STORIES
Ram Pothineni: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMTAnasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్‌కు షాక్.. అనసూయ కూడా ఔట్.....
29 Jun 2022 12:05 PM GMTSamantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్
29 Jun 2022 10:30 AM GMTHemachandra: విడాకులంటూ ప్రచారం.. స్పందించిన శ్రావణ భార్గవి,...
29 Jun 2022 9:57 AM GMTLiger Movie: త్వరలోనే 'లైగర్' ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?
28 Jun 2022 2:45 PM GMTNithya Menen: వీల్ చైర్లో నిత్యా మీనన్.. ఇంతకీ ఏం జరిగింది..?
28 Jun 2022 2:11 PM GMT