Gold and Silver Rates Today : భారీగానే తగ్గిన బంగారం, వెండి ధరలు..మార్కెట్లో ఈరోజు ఇలా..

Gold and Silver Rates Today :  భారీగానే తగ్గిన బంగారం, వెండి ధరలు..మార్కెట్లో ఈరోజు ఇలా..
Gold and Silver Rates Today : నిన్నటితో(06-05-2022 శుక్రవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి..

Gold and Silver Rates Today : నిన్నటితో(06-05-2022 శుక్రవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి.. ఈరోజు(07-05-2022 శనివారం) నాటికి బంగారం ధర రూ. 300 టగ్గడంతో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,100ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,380గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఏకంగా రూ.1200 తగ్గాయి... ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.65,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులలో రూ. 62,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(07-05-2022 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story