Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు పతనం.. మార్కెట్లో ఇలా.. !
Gold and Silver Rates Today: గత వారం నుంచి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మళ్ళీ బంగారం, వెండి ధరలు పడిపోయాయి.

Gold and Silver Rates Today: గత వారం నుంచి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మళ్ళీ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. నిన్నటితో (07-01-2022 శుక్రవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 350 తగ్గాయి. ఈ రోజు(08-01-2022) శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,600గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,650గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,940గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,510గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.
♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది.
♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 900 తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 60,400గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(08-01-2021 శనివారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED STORIES
pigeon droppings can cause allergies: పావురాలతో అలెర్జీ వస్తుందా.....
29 Jun 2022 11:00 AM GMTCurd: పెరుగుతో ప్రయోజనాలెన్నో.. కానీ కొన్ని ఆహార పదార్థాలతో...
29 Jun 2022 10:15 AM GMTWeight Loss Tip: బరువు తగ్గేందుకు వెల్లుల్లి, తేనె.. ప్రతిరోజు...
28 Jun 2022 6:43 AM GMTGorintaku Benefits: ఆషాఢంలో గోరింట.. అందం, ఆరోగ్యం..
27 Jun 2022 5:58 AM GMTBone Density: ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఏ ఏ ఆహార పదార్థాలు..
25 Jun 2022 7:19 AM GMTHealth in 30 above: మూడు పదుల వయసు దాటితే దరిచేరే వ్యాధులెన్నో.....
24 Jun 2022 6:40 AM GMT