Gold and Silver Rates Today : దిగొచ్చిన వెండి ధరలు... పెరిగిన ధరలతోనే స్థిరంగా పసిడి ధరలు..!

Gold and Silver Rates Today : దిగొచ్చిన వెండి ధరలు... పెరిగిన ధరలతోనే స్థిరంగా పసిడి ధరలు..!
Gold and Silver Rates Today : నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఇవ్వాళ దిగిచ్చాయి.. పెరిగిన ధరలతోనే స్థిరంగా పసిడి ధరలు కొనసాగుతున్నాయి.

Gold and Silver Rates Today : నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఇవ్వాళ దిగిచ్చాయి.. పెరిగిన ధరలతోనే స్థిరంగా పసిడి ధరలు కొనసాగుతున్నాయి.

నిన్నటి(08-03-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు ఏకంగా రూ. 1,000 పెరిగాయి. ఈరోజు(09-03-2022 బుధవారం)నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,400ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,760గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,890గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 1,100 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,600గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.74,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 70,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(09-03-2022 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story