16 Nov 2021 1:00 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today : షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. భారీ మార్పులు.. లేటెస్ట్ రేట్స్ ఇవే.. !

Gold and Silver Rates Today : నిన్నటితో (15-11-2021 సోమవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 210 తగ్గాయి.

Gold and Silver Rates Today : షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. భారీ మార్పులు.. లేటెస్ట్ రేట్స్ ఇవే.. !
X

Gold and Silver Rates Today : నిన్నటితో (15-11-2021 సోమవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 210 తగ్గాయి. ఈ రోజు(16-11-2021) మంగళవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 45,900 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 50,070గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,520గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,620గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ..45,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,070గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. .45,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో ఏకంగా రూ. 710 తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 71,700గా ఉంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.71,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, హైదరాబాదు, బెంగుళూరులో రూ. 66,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(16-11-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story