Gold and Silver Rates Today : స్ధిరంగానే బంగారం, షాకిచ్చిన వెండి... మార్కెట్లో ధరలు ఈ రోజు ఇలా...!
Gold and Silver Rates Today : నిన్నటితో(16-05-2022 సోమవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు స్ధిరంగానే ఉన్నాయి..

Gold and Silver Rates Today : నిన్నటితో(16-05-2022 సోమవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు స్ధిరంగానే ఉన్నాయి.. ఈరోజు(17-05-2022 మంగళవారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.46,250ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,470గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,740గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,450గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .50,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,450గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 800 పెరిగింది... ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.64,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులలో రూ. 59,400గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(17-05-2022 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED STORIES
Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMTChittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..
29 Jun 2022 9:00 AM GMTUdaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.....
28 Jun 2022 3:45 PM GMTEast Godavari: నగ్న ఫోటోలతో లోన్ యాప్ బెదిరింపులు.. యువకుడు సూసైడ్..
28 Jun 2022 12:30 PM GMTHyderabad: భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపిన భర్త.. ఆపై తాను కూడా..
28 Jun 2022 11:15 AM GMTAnakapalle: అనకాపల్లిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.. అపార్ట్మెంట్...
26 Jun 2022 10:05 AM GMT