Gold and Silver Rates Today : కాస్త పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో రేట్లు ఇలా..!
Gold and Silver Rates Today: నిన్నటితో (20-10-2021 బుధవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 150 పెరిగాయి. ఈ రోజు(21-10-2021) గురువారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,450గా ఉంది.

Gold and Silver Rates Today: నిన్నటితో (20-10-2021 బుధవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 150 పెరిగాయి. ఈ రోజు(21-10-2021) గురువారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,450గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,490గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,740గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,810గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,490గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,840గా ఉంది.
♦ ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490గా ఉంది.
♦ ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 90 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 68,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,600గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(21-10-20211 గురువారం ) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED STORIES
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబుపై కీలక ఆరోపణలు.. ఎన్నో అక్రమాలు..
24 May 2022 12:00 PM GMTUndavalli Arun Kumar: టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నా- ...
24 May 2022 10:45 AM GMTKTR: సోదరుడు జగన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
24 May 2022 10:05 AM GMTMLC Ananthababu: సంచలన విషయాలు బయటపెట్టిన అనంతబాబు అపార్ట్మెంట్...
24 May 2022 9:10 AM GMTYS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- ...
23 May 2022 2:50 PM GMTVangalapudi Anitha: మహిళలను కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉన్నా లేకున్నా...
23 May 2022 1:45 PM GMT