Gold and Silver Rates Today : స్థిరంగానే పసిడి, వెండి.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today : స్థిరంగానే పసిడి, వెండి.. మార్కెట్లో ధరలు ఇలా..!
Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే పసిడి, వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే పసిడి, వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు(25-01-2022) మంగళవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,490గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,630గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,830గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,000గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,490గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 69,900గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,900గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 64,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(25-01-2021 శనివారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story