Gold and Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా పడిపోయిన వెండి ధరలు...!

Gold and Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా పడిపోయిన వెండి ధరలు...!
Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే స్వల్పంగా బంగారం ధరలు రూ. 260 పెరిగాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే స్వల్పంగా బంగారం ధరలు రూ. 260 పెరిగాయి.అటు వెండి ధరలు రూ. 800 పడిపోయాయి. మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.

ఈ రోజు(26-01-2022) బుధవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,750గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,910గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,240గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,500గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,910గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.68,200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 64,100గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(26-01-2021 బుధవారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story