Gold And Silver Rates Today : కాస్తా పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు!

Gold And Silver Rates Today : కాస్తా పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు!
Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(11-2-2021 గురువారం) బంగారం ధరలు రూ. 100పెరిగాయి.

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(11-2-2021 గురువారం) బంగారం ధరలు రూ. 100పెరిగాయి. నిన్న రూ. 44,650 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 44,750 గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,710గా ఉండగా, ఈ రోజు రూ. 48,810 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,220 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,010ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,030ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,810 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,810 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ. 80 తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 74,400గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 74,400గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 69,600, బెంగుళూరులో రూ. 69,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 10-1-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story