23 Aug 2021 12:49 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: మార్పుల్లేవ్.. స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇవే!

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,640ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,700గా ఉంది.

Gold and Silver Rates Today: మార్పుల్లేవ్.. స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇవే!
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు (23-08-2021 సోమవారం ) నాటికి రూ. 44,150గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,150గానే ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,170గా ఉండగా, ఈ రోజు రూ.48,170గానే ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,640ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,700గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,200ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,290ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,490ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,190గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,140గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,160గా ఉంది.

అటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు(23-08-2021 సోమవారం) వెండి 10 గ్రాములు రూ.666 గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 61,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(23-08-2021సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story