24 Aug 2021 12:58 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇలా..!

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(23-08-2021 సోమవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 పెరిగాయి.

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇలా..!
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(23-08-2021 సోమవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 పెరిగాయి. ఈ రోజు(24-08-2021 మంగళవారం) నాటికి రూ. 44,250గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,140గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160గా ఉండగా, ఈ రోజు రూ.48,270గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,260గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,400గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,270గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,270గా ఉంది.

నిన్నటి ధరలతో పోలిస్తే వెండి ధరలు కూడా స్వల్పంగానే రూ. 40 పెరిగాయి. ఈ రోజు(24-08-2021 మంగళవారం) వెండి 10 గ్రాములు రూ.666.60 గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(24-08-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story