Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. !

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. !
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(25-08-2021 బుధవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 తగ్గాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(25-08-2021 బుధవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 తగ్గాయి. ఈ రోజు(26-08-2021 గురువారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,350గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,380గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,740గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,790గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,490గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,700గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380గా ఉంది.

నిన్నటి ధరలతో పోలిస్తే వెండి ధరలు కూడా స్వల్పంగానే రూ. 50 పెరిగాయి. ఈ రోజు(26-08-2021 గురువారం) వెండి 10 గ్రాములు రూ.682గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 68.200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 63,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(26-08-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story