Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...!

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...!
Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే బంగారం ధరలు భారీగా రూ. 400 తగ్గాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే బంగారం ధరలు రూ. 400 తగ్గాయి. అటు వెండి ధరలు రూ. 100 పడిపోయాయి. మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.

ఈ రోజు(27-01-2022) గురువారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,450గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,740గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 63,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 63,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(27-01-2021 గురువారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story