Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి... మార్కెట్లో ధరలు ఈ రోజు ఇలా...!

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి... మార్కెట్లో ధరలు ఈ రోజు ఇలా...!
Gold and Silver Rates Today : నిన్నటితో (17.05.22) పోలిస్తే ఈ రోజు (18.05.22) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (17-05-2022 మంగళవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా రూ.100లు పెరిగాయి. ఈరోజు (18-05-2022 బుధవారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.46,560ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,790గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,790గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,560గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,790గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 350 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.65,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ.61,200 ఉంది. బెంగళూరులలో రూ. 65,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(18-05-2022 బుధవారం) ఉదయం 10.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story