25 Aug 2021 12:52 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇలా..!

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(24-08-2021 మంగళవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 200 పెరిగాయి.

Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇలా..!
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(24-08-2021 మంగళవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 200 పెరిగాయి. ఈ రోజు(25-08-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 48,270గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,490గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490గా ఉంది.

నిన్నటి ధరలతో పోలిస్తే వెండి ధరలు కూడా స్వల్పంగానే రూ. 100 పెరిగాయి. ఈ రోజు(25-08-2021 బుధవారం) వెండి 10 గ్రాములు రూ.677గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 67.000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(25-08-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story