31 Aug 2021 12:50 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఇలా...!

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(30-08-2021 సోమవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 తగ్గాయి.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఇలా...!
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(30-08-2021 సోమవారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 తగ్గాయి. ఈ రోజు(31-08-2021 మంగళవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,450గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,490గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,960గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,800గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటి(30-08-2021 సోమవారం) ధరలతో పోలిస్తే వెండి ధరలు ఈ రోజు(31-08-2021 మంగళవారం) రూ. 300 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,400గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 68.400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 63,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(31-08-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story