Gold And Silver Rates Today : మార్పులు లేకుండానే బంగారం ధరలు.. కాస్త పెరిగిన వెండి ధరలు..!

Gold And Silver Rates Today : మార్పులు లేకుండానే బంగారం ధరలు.. కాస్త పెరిగిన వెండి ధరలు..!
Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(16-03-2021 మంగళవారం) బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి.

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(16-03-2021 మంగళవారం) బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి... నిన్న రూ. 42,010 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కూడా రూ.42,010 గానే ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,830గా ఉండగా, ఈ రోజు రూ. 45,830గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,290 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,130గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,840గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,840ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,170 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,940ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,830 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ. 30 పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71,400గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 71,700గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 67,400, బెంగుళూరులో రూ. 67,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 16-03-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story