12 Jan 2022 12:57 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(11-01-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.200 పెరిగింది.

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(11-01-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.200 పెరిగింది. ఈ రోజు(12-01-2022 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,700గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,760గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,870గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,950గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,590గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,760గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా రూ.300 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,600 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(12-01-2022 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story