Gold and Silver Rates Today: భారీగా తగ్గిన వెండి ధరలు.. ఏకంగా వేలల్లో..

Gold and Silver Rates Today: భారీగా తగ్గిన వెండి ధరలు.. ఏకంగా వేలల్లో..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(12-01-2022 బుధవారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.100 పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(12-01-2022 బుధవారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.100 పెరిగింది. ఈ రోజు(13-01-2022 గురువారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,800గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,880గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,940గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,880గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా రూ.3,600 తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.61,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 65,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(13-01-2022 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story