Gold And Silver Rates : స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు..

Gold And Silver Rates : స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు..
Gold and Silver Rates Today: నిన్నటితో (20-07-2022 బుధవారం) పోలిస్తే ఈ రోజు బంగారరం ధర రూ.100 పెరిగింది

Gold and Silver Rates Today: నిన్నటితో (20-07-2022 బుధవారం) పోలిస్తే ఈ రోజు బంగారరం ధర రూ.100 పెరిగింది. ఈరోజు (21-07-2022 సోమవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,670గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,920గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటికంటే రూ.300 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.61,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 55,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(21-07-2022 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story