16 Aug 2022 1:04 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం వెండి ధరలు..

Gold and Silver Rates Today: నిన్నటితో (15-08-2022 సోమవారం) పోలిస్తే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం వెండి ధరలు..
X

Gold and Silver Rates Today: నిన్నటితో (15-08-2022 సోమవారం) పోలిస్తే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు (16-08-2022 మంగళ వారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.48,150 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,610గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,690గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,530గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,800 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 59,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(16-08-2022 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story