Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. చాలారోజుల తర్వాత బంగారం ధర తగ్గుముఖం..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(09-11-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ. 110 తగ్గింది. ఈ రోజు(10-11-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,000గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,100గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,390గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,990గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,150గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,100 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,100గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,800గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(10-11-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com