Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. మార్పు లేని వెండి..

Gold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. మార్పు లేని వెండి..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(10-01-2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.250 పెరిగాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(10-01-2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.250 పెరిగాయి. ఈరోజు(11-01-2022 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,800గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,970గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.66,800 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(11-01-2022 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story