గుడ్ న్యూస్ మళ్లీ తగ్గిన పసిడి ధర

గుడ్ న్యూస్ మళ్లీ తగ్గిన పసిడి ధర
రోజు రోజుకీ బంగారం ధర దిగివస్తోంది.

పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. గోల్డ్ ధర భారీగా పడిపోయింది. రోజు రోజుకీ బంగారం ధర దిగివస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉంది.

మంగళవారం (02-02-2021 ) తో పోలిస్తే.. బుధవారం (03-02-2021 ) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గింది. మంగళవారం 45,500గా ఉన్న పసిడి ధర.. బుధవారం రేటు రూ.45,150కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.380 క్షీణించింది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉండగా.. బుధవారం రూ. రూ.49,260 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,560 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,590గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,080గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,260గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 03-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




Tags

Read MoreRead Less
Next Story