మార్కెట్లో నేటి బంగారం ధర

మార్కెట్లో నేటి బంగారం ధర
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120కి చేరింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,360 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,610గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,330గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,330గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,460గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,360గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,120గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,940 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,120గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 26-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.






Tags

Read MoreRead Less
Next Story