బిజినెస్

ఐఆర్‌సీటీసీ ఆఫర్ ఫర్ సేల్ సూపర్ హిట్

ఐఆర్‌సీటీసీ ఆఫర్ ఫర్ సేల్ సూపర్ హిట్
X

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆఫర్ ఫర్ సేల్ మొదటిరోజే సూపర్ హిట్ అయింది. ఫస్ట్ డే బిడ్డింగ్లోనే 198శాతం సబ్ స్క్రైబ్ అయింది.

డిసెంబర్ 10, 11 మధ్య ఆఫర్ ఫర్ సేల్ ప్రకటించారు.ఇందులో భాగంగా మొత్తం 24000000 షేర్లు విక్రయానికి పెడితే.. తొలిరోజే 42768445 షేర్లకు సబ్ స్క్రైబ్ అయింది. ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మొత్తం రూ.4374 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story

RELATED STORIES