2020లో అత్యధికంగా విరాళం ఇచ్చిందెవరో తెలుసా?

2020లో అత్యధికంగా విరాళం ఇచ్చిందెవరో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా విరాళాలు ఇవ్వడంలో కుబేరులు పోటీపడుతున్నారు. ఒకరిని మించి ఒకరు భారీగా డబ్బును పేదలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. 2020లో అత్యధికంగా డబ్బులు దానం చేసిన వాళ్ల వివరాలు చూద్దామా..

1. జాఫ్ బోజెస్.. అమెజాన్ అధిపతి, ప్రపంచంలో నెంబర్ వన్ కుబేరుడు.. తన స్థాయికి తగ్గట్టే విరాళాలు ఇస్తున్నారు. బోజెస్ ఎర్త్ ఫండ్ కు 10 బిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. అమెరికా వ్యాప్తంగా ఫుడ్ బ్యాంకుల కోసం 100 మిలియన్ డాలర్లు ఇచ్చారు.

2. నైక్ కో ఫౌండర్ పిల్ నైట్ ఆయన భార్య పెన్నీ రెండోస్థానాన్ని ఆక్రమించారు. 900 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఒరిగాన్ యూనివర్శిటీకి వాళ్లు ఏకంగా పరిశోధనలకోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చారు.

3.HBE కార్పొరేషన్ అధిపతి ఫ్రెడ్ కమ్మర్ ఆయన భార్య కలిసి 300 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. మిసోరీ యూనివర్శిటీ కోసం ఈ డబ్బు ఇచ్చారు.

4. ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్చ ప్రసిల్లా కలిసి 2590 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు.

5. హోం డిపార్ట్ మెంట్ కు చెంది అర్థర్ బ్లాంక్ 200 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. చిల్డ్రన్ హెల్త్ కేర్ అట్లాంటాకు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story