KTM New Colours : కొత్త కలర్స్‌లో కేటీఎం బైక్స్ చూశారా..?

KTM New Colours : కొత్త కలర్స్‌లో కేటీఎం బైక్స్ చూశారా..?
X
KTM New Colours : ఇప్పుడు కేటీఎం డ్యూక్​.. సరికొత్త రంగులతో రోడ్ల మీద చక్కర్లు కొట్టనుంది.

KTM New Colours : కేటీఎం బైక్స్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ముఖ్యంగా స్టైలిష్​బైక్స్ కోసం చూసే యువత.. కేటీఎం డ్యూక్​ కొనేందుకు ఇష్టపడతారు. అందుకు తగ్గట్టుగానే.. సరికొత్త మోడల్స్‌తో ఎప్పటికప్పుడు రోడ్డు మీదకు వస్తుంది కేటీఎం. ఇప్పుడు కేటీఎం డ్యూక్​.. సరికొత్త రంగులతో రోడ్ల మీద చక్కర్లు కొట్టనుంది. 125సీసీ, 200సీసీ, 250సీసీ, 390సీసీ రేంజ్​ బైక్స్‌కు కొత్త రంగులు వచ్చాయి.

కేటీఎం డ్యూక్‌ 390లో లిక్విడ్ మెటల్, ముదురు గాల్వానో రంగులు ఉన్నాయి. కేటీఎం డ్యూక్‌ 250లో ఎబోనీ బ్లాక్‌, కేటీఎం డ్యూక్‌ 200లో డార్క్ సిల్వర్ మెటాలిక్, కేటీఎం డ్యూక్‌ 125లో సిరామిక్ వైట్ రంగులు ఉన్నాయి.

Tags

Next Story