మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డిజిల్ ధరలు!

మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డిజిల్ ధరలు!
X
మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా మళ్ళీ పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి.

మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా మళ్ళీ పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. ఈ రోజు(బుధవారం) పెట్రోల్ ధరలపై రూ.0.26 పైసలు, డీజిల్‌ ధరలు లీటర్‌పై 27పైసల చొప్పున పెరిగాయి. దీనితో వివిధ నగరాలలో పెట్రోల్, డిజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర రూ.89.77 గా, డీజిల్ ధర రూ.83.46గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 25 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర రూ. రూ.86.30 గా, డీజిల్ ధర రూ. 76.48గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో 24 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర రూ.92.86 గా, డీజిల్ ధర రూ. 76.48గా ఉంది.

Tags

Next Story