Petrol and Diesel Prices : ఆగని పెట్రో మంట.. మళ్ళీ ఎంత పెరిగిందంటే..!

దేశంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 80 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.61, డీజిల్ రూ.95.87కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.118.59, డీజిల్ రూ.104.62కి పెరిగింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 దాటింది. గత నెల మార్చి 22 నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగింది.
Price of petrol & diesel in Delhi at Rs 104.61 per litre & Rs 95.87 per litre respectively today (increased by 80 paise)
— ANI (@ANI) April 5, 2022
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 119.67 (increased by 84 paise) & Rs 103.92 (increased by 85 paise) pic.twitter.com/7QZVLAJK9P
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com