Petrol, Diesel Price Today : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
Petrol, Diesel Price Today : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి.

Petrol, Diesel Price Today : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీనితో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.19కి చేరగా, డీజిల్ ధర రూ.94.92కు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46కు, డీజిల్ ధర రూ.103.56కు చేరుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్ ధర రూ 5.50వరకు ఎగబాకింది.
Next Story