RBI Repo Rate: రెపో రేటు యథాతథం.. నిర్ణయాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ..
RBI Repo Rate: వరుసగా 11వ సారి రెపోరేటును యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ.

RBI Repo Rate: వరుసగా 11వ సారి రెపోరేటును యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. మూడు రోజుల పాటు జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. అకాడడేటివ్ స్టాండ్‌ని కంటిన్యూ చేసిన ఆర్‌బీఐ... ద్రవ్యోల్బణం అంచనాలను మాత్రం పెంచింది. రివర్స్ రెపోను 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 3.75శాతానికి పెరిగింది. ఇక బ్యాంక్ రేటు 4.25శాతంగా కంటిన్యూ చేస్తూ ఆర్‌బీఐ నిర్ణయించింది.
Next Story