2 వేల నోట్ల మార్పిడి.. గడువు పొడిగించిన ఆర్బీఐ

2 వేల నోట్ల మార్పిడి.. గడువు పొడిగించిన ఆర్బీఐ
మొదట తెలిపిన డేట్ ప్రకారం రెండు వేల నోట్లను మార్చుకునే గడువు ఈ రోజుతో ఆఖరు.

మొదట తెలిపిన డేట్ ప్రకారం రెండు వేల నోట్లను మార్చుకునే గడువు ఈ రోజుతో ఆఖరు. కానీ కస్టమర్లకు మరికొంత వెసులు బాటు కల్పిస్తూ ఆర్బీఐ గడువు పొడిగించింది.

RBI రూ. 2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చివరి తేదీని శనివారం పొడిగించింది.

రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శనివారం చివరి తేదీని పొడిగించింది. ఆర్‌బీఐ ప్రకారం రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కొత్త తేదీ అక్టోబర్ 7.

Tags

Read MoreRead Less
Next Story