వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
ద్రవ్యపరపతి సమీక్ష వివరాలను ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యపరపతి సమీక్ష వివరాలను ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.

*వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

*ప్రస్తుతం 4శాతంగా ఉన్న రెపోరేటు

*3.35శాతంగా ఉన్న రివర్స్‌ రెపో

*వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోన్న బ్యాంక్‌ నిఫ్టీ

*అంచనాలను మించిన ఆర్థిక వృద్ధి రేటు - శక్తి కాంతదాస్‌

*వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5శాతంగా అంచనా వేసిన ఆర్‌బీఐ

*ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించిన ఆర్‌బీఐ

Tags

Read MoreRead Less
Next Story