ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త స్కీమ్‌తో..

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త స్కీమ్‌తో..
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్ల కోసం ఓ కొత్త స్కీమ్

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్ల కోసం ఓ కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. దీని పేరు ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్స్. ఇది పరిమిత కాల పథకం.

అంటే ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్స్ స్కీమ్ సెప్టెంబర్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి అధిక వడ్డీ లభిస్తుంది. స్కీమ్ టెన్యూర్ 75 రోజులు, 75 నెలలు, 75 వారాలుగా ఉంది. ఈ స్కీమ్‌ను ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ పథకంగా చెప్పుకోవచ్చు.

75 రోజుల డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ లభిస్తుంది. 525 రోజుల డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీ పొందొచ్చు. 2250 రోజుల డిపాజిట్లపై5.55 శాతం వడ్డీ పొందొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. 75 రోజుల డిపాజిట్లపై 4.45 శాతం, 525 రోజుల డిపాజిట్లపై 5.6 శాతం, 2250 రోజుల డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు.

75 రోజుల డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ లభిస్తుంది. 525 రోజుల డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీ పొందొచ్చు. 2250 రోజుల డిపాజిట్లపై 5.55 శాతం వడ్డీ పొందొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. 75 రోజుల డిపాజిట్లపై 4.45 శాతం, 525 రోజుల డిపాజిట్లపై 5.6 శాతం, 2250 రోజుల డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story