ఆహ ఏమీ రుచి.. తినరా 'బందర్ మిఠాయి' మైమరిచి..!

ఆహ ఏమీ రుచి.. తినరా బందర్ మిఠాయి మైమరిచి..!
స్వీట్స్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. స్వీట్స్ అనే మాటింటే చాలు ఎవరికైనా సరే నోట్లో నీళ్ళు ఊరుతాయి.

స్వీట్స్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. స్వీట్స్ అనే మాటింటే చాలు ఎవరికైనా సరే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అందులోనూ 'బందర్ మిఠాయి' అంటే అబ్బా.. కచ్చితంగా టెస్ట్ చేయాల్సిందే మరి. వేడుక ఏదైనా సరే ఈ స్వీట్స్ ఉండాల్సిందే. నాణ్యమైన పదార్థాలను ఉపయోగిస్తూ సాంప్రదాయ పద్దతిలో శుచి శుభ్రత పాటిస్తూ రుచికరంగా ఉండే ఈ 'బందర్ మిఠాయిలు' ఇప్పుడు మనకి ఈ భాగ్యనగరంలోనే లభిస్తున్నాయి. ఒక్కసారి వీటిని టేస్ట్ చేస్తే మైమరిచిపోవాల్సిందే. ఇంట్లో చేసుకునే పిండి వంటలకి ఇవేమీ తీసిపోవు. మైసూర్ పాక్ అయిన సోంపాపిడి అయినా నోట్లో పడితే వావ్ అనాల్సిందే. దాదాపుగా 30 సంవత్సరాల అనుభవంలో ఎంతో రుచికరమైన స్వీట్లను అందిస్తూ కస్టమర్ల చేత శభాష్ అనిపించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది మన బందర్ మిఠాయిలు. స్వీట్స్ మాత్రమే కాదు.. రుచికరమైన పచ్చళ్ళు కూడా లభించడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మరి మీరు ఇంకా బందర్ మిఠాయి లోని స్వీట్స్ ని టేస్ట్ చేయకపోతే ఇంకెందుకు లేటు వెంటనే విచ్చేయండి. ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది.

వివరాల కోసం ఈ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

https://bandarmithai.in/

Tags

Read MoreRead Less
Next Story