Stock Market : 46 సంస్థలపై SEBI నిషేధం

X
By - Vijayanand |3 March 2023 9:10 AM IST
స్టాక్ మార్కెట్‌కు సంబంధించి అసత్య వార్తలను ప్రసారం చేస్తూ యూజర్లను మోసం చేస్తున్న 46 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. ఈ సంస్థలు తమ యూట్యాబ్ ఛానెళ్ల ద్వారా కొన్ని కంపెనీల షేర్లు కొనేలా పెట్టుబడిదారులను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది. ఈ సంస్థలు యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేసే కార్యక్రమా లపై ఇన్వెస్టర్ల నుండి ఫిర్యాదులు రావడంతో సెబీ విచారణ చేపట్టింది. గతేడాది కాలంగా వీటి ప్రసారాలపై సమగ్ర విచారణ జరిపిన సెబీ.. ఇకపై ఆ సంస్థలు స్టాక్ మా ర్కెట్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం విధించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com