Gold and Silver Rates Today: బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది..

Gold and Silver Rates Today: బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (28-11-2021 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(28-11-2021 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది. ఈ రోజు(29-11-2021 సోమవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,310గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,310గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,380గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,505గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,310గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,040గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,040గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,400 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story