Gold and Silver Rates Today: పసిడి ధరలో మార్పు లేదు.. భారీగా తగ్గిన వెండి ధరలు..

Gold and Silver Rates Today: పసిడి ధరలో మార్పు లేదు.. భారీగా తగ్గిన వెండి ధరలు..
Gold and Silver Rates Today: ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (24-12-2021 శుక్రవారం)తో పోలిస్తే అదే మాదిరిగా ఉంది. ఈ రోజు (25-12-2021 శనివారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.47,300గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,300గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,300గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,800గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,150గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,480గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా రూ.100 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,100గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (25-12-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలను సమీక్షించుకుంటూ బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story