Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి ధరలు

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి ధరలు
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (27-12-2021 సోమవారం) కంటే ఈరోజు స్వల్పంగా తగ్గాయి.

Gold and Silver Rates Today: నిన్నటి (27-12-2021 సోమవారం)తో పోలిస్తే బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఈ రోజు (28-12-2021 మంగళవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.47,230గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,230గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,230గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,910గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,460గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600గా ఉంది.

ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి కంటే కిలో గ్రాముకు రూ.200 పెరిగి ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.62,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (28-12-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలను సమీక్షించుకుంటూ బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story