Gold and Silver Rates Today: స్వల్పంగా బంగారం.. భారీగా వెండి.. ఈ రోజు మార్కెట్లో ధరలు..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (03-01-2022 సోమవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (03-01-2022 సోమవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగింది. ఈ రోజు(04-01-2022 మంగళవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,260గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,260గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,170గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,230గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,440గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,140గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,350గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,350గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,240గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,700 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,700గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(04-01-2022 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED STORIES
Naga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అన్న సినిమా..
24 May 2022 11:45 AM GMTKushi 2022: షూటింగ్లో విజయ్, సామ్‌కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన...
24 May 2022 11:00 AM GMTPawan Kalyan: కొడుకు అకీరా నందన్‌తో పవన్.. రేణు దేశాయ్ ఎమోషనల్...
24 May 2022 10:25 AM GMTRGV: డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులు.. వర్మపై ఛీటింగ్ కేసు..
24 May 2022 9:30 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMT