Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold and Silver Rates Today : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (13-03-2022 ఆదివారం) బంగారం ధరల పోలిస్తే ఈ రోజు భారీగా పెరిగి పసిడి ప్రయులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఈరోజు (14-03-2022 సోమవారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.48,410ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,400గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది.

ఇక కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,810గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,700గా ఉంది. నిన్న కేజీ ధర 70,300 ఉంది. ఈ రోజుకి నిన్నటికి రూ. 4,400 పెరిగింది.

చెన్నై, హైదరాబాదు, ముంబైలో కేజీ వెండి ధర రూ.74,400గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ. 70,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా మారుతుండవచ్చు. కాబట్టి వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story