Gold and Silver Rate Today: గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా.. వెండి ధరలు స్వల్పంగా..

Gold and Silver Rate Today: గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా.. వెండి ధరలు స్వల్పంగా..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (22-03-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.400 తగ్గాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (22-03-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.400 తగ్గాయి. ఈరోజు (23-03-2022 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,350గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,750గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

ఇక కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ. 130 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,600 గా ఉంది.

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,900గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 67,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story