Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold and Silver Rates Today : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో . నిన్నటి (04-07-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో మార్పులు సంభవించాయి. బంగారం గ్రాముకు రూ.10లు పెరిగింది. వెండి 10 గ్రాములకు రూ.11లు పెరిగింది.

Gold and Silver Rates Today : నిన్నటి (04-07-2022 సోమవారం) ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు సంభవించాయి. ఈరోజు (05-07-2022 మంగళవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 48,100 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,420గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,130గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,500గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,470గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.58,900గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.64,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 58,900గా ఉంది. పైన పేర్కొన్న బంగారం ధరలు (05-07-2022 మంగళవారం) ఉదయం 11.10 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story