19 Aug 2022 5:00 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : నిన్నటి (18-08-2022 గురువారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
X

Gold and Silver Rates Today : నిన్నటి (18-08-2022 గురువారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో స్వల్ప మార్పులు సంభవించాయి. ఈరోజు (19-08-2022 శుక్రవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 47,800 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,150గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,220గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,600గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,310గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,150గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,150గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,150గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి కేజీకి రూ.56.00లు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.56,000గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.62,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 56,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (19-08-2022 శుక్రవారం) ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story